Tv424x7
Telangana

మహిళలకు నెలకు రూ.2,500.. ఎప్పుడంటే?

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (న్యూస్‌డెస్క్)

తెలంగాణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “మహాలక్ష్మి పథకం” ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున, అంటే సంవత్సరానికి రూ.30,000 వరకు ఆర్థిక సాయం అందనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు ముందే ఈ పథకం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ పథకం ద్వారా లబ్ధిదారులు

కనీసం 18 ఏళ్లు నిండిన మహిళలు55 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు

ఇప్పటికే పింఛను పొందని వారుతెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలుప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని పొందాలని చూస్తోందని సమాచారం.

అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది

Related posts

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..

TV4-24X7 News

4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!.. కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ..!!

TV4-24X7 News

పీఎం కిసాన్ పథకంలో అక్రమాలు – కేంద్రం రాష్ట్రాలకు గడువు

TV4-24X7 News

Leave a Comment