Tv424x7
Andhrapradesh

ఫుడ్ డెలివరీలపై కొత్త భారములుసెప్టెంబర్ 22 నుంచి అదనపు ఛార్జీలు!!

👉 Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు వినియోగదారులకు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.
👉 సెప్టెంబర్ 22, 2025 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ (GST) విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
👉 ఇదే సమయంలో పండుగ సీజన్ ముందు నుంచే కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజులను కూడా పెంచేశాయి.

దీంతో భోజనం ఆర్డర్ చేసే కస్టమర్లకు ఒక్కో డెలివరీపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Related posts

తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు సమర్పించింది పింక్ డైమండ్ కాదు..

TV4-24X7 News

మావోయిస్టులపై కఠిన వైఖరి – 2026 మార్చి నాటికి దేశం మావోయిజం లేని దిశగా!

TV4-24X7 News

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment